*మినీ మహానాడు కోసం స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ విప్*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 18 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
తే20.05.2025దీ న మంగళవారం నాడు జరగబోయే నియోజకవర్గస్థాయి మినీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గరలో ఉన్న స్థలాన్ని పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి*
ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు, ఏఎంసి చైర్పర్సన్ కడ్రక కళావతి, నాయకులు కోలా రంజిత్ కుమార్, దాసరి రామారావు మాజీ సర్పంచ్ లచ్చిరెడ్డి సుధ తదితరులు పాల్గొన్నారు