విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి: ప్రభుత్వం..

విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి: ప్రభుత్వం..

వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి. రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోంచేయాలి. వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి.  రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు. 

 

• వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది….

Join WhatsApp

Join Now