బాసర మండల కేంద్రంలోని జిపి కార్మికులరా మీరు శభాష్

నిర్మల్ జిల్లా.. బాసర గ్రామపంచాయతీ కార్మికుల పనితీరు శభాష్ అనిపించుకునేలా ఉన్నారు గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్న కూడా ఎక్కడ కూడా చెత్తాచెదారం వర్షంతో కూడికపోయిన మట్టి రాలిపోయిన ఆకులు బాసర అశుభ్రంగా తయారవడంతో గ్రామపంచాయతీ కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ప్రజల మిన్నలు పొందుతున్నారు గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్  సూపర్వైజర్ అల్లం సతీష్ మరియు కార్మికులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now