పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా

*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా*

*బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం*

*అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి*

*అంజిరెడ్డి కుమార్తె సుచరిత రెడ్డి*

*కరీంనగర్ ఫిబ్రవరి 20 ప్రశ్న ఆయుధం*

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ మండలంలో నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా తన కూతురు సుచరితా రెడ్డి బిజెపి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన సుచిత్ర రెడ్డి, పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థికి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా భీం పెళ్లి గ్రామానికి చెందిన పట్టభద్రుల ఓటరైన ఎలిగం రాజు కూతురు భార్గవి ఇటీవల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సుచిత్ర రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు అనంతరం మీడియాతో బీజేపీ నేతలు మాట్లాడుతూ, పట్టభద్రుల అభివృద్ధికి, విద్యావేత్తల హితాన్ని కాపాడేందుకు అంజిరెడ్డి విజయాన్ని సాధించాలన్నది మా లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, స్థానిక మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ తుమ్మ శోభన్ బాబు ఏలిమి మహాజన్ మహాజన్ భూపతి ప్రవీణ్ బండి కోటీశ్వర్ చలిక శీను మోకిడి ప్రసాద్ పుస్కూరి రాంబాబు చేరాల రాంబాబు చనుమల్ల సంజయ్ కుమార్ రావుల ఆకాష్ కడారి గణేష్ బుర్ర కుమారస్వామి చిట్టి సుందరయ్య పిట్టల సతీష్ గుర్రం సురేష్ రంజిత్ తోట రాంప్రసాద్ విక్రమ్ కట్కూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now