Site icon PRASHNA AYUDHAM

ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

IMG 20250903 WA0070

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి* 

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం గ్రామ కార్యదర్శి వెంకటస్వామి 20వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుల వద్ద నుండి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు….

Exit mobile version