Site icon PRASHNA AYUDHAM

ఘనంగా మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు

IMG 20241115 WA0243

ఘనంగా మంత్రి తుమ్మల జన్మదిన వేడుకలు

Lబట్టా విజయ్ గాంధీ” నేతృత్వంలో పలు సామాజిక సేవాకార్యక్రమాలకు శ్రీకారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కోఆపరేటివ్, చేనేత మరియు టెక్స్’టైల్స్ శాఖామాత్యులు
తుమ్మల నాగేశ్వరరావు జన్మదినము సందర్భంగా మణుగూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వేదికగా రోగులకు ఫ్రూట్స్-బ్రెడ్స్ మరియు పలుసామాజిక సేవాకార్యక్రమాలకు శ్రీకారంచుట్టిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీని నాయకులు.మాజీ జడ్పీటీసీ సభ్యులు బట్టా విజయ్ గాంధీ”

Exit mobile version