మెదక్/నర్సాపూర్, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ లో కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ నాయక్, రాధా కిషన్ గౌడ్, రషీద్, అశోక్, సాగర్, ఆల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
*ఘనంగా నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు*
Oplus_0