ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

క్యాంపుకార్యాలయం వేదికగా అంబరాన్నంటిన సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుకలను స్థానిక మండల కాంగ్రెస్ శ్రేణుల సమన్వయం సహకారంతో భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా కేక్ కట్ చేసి-మిఠాయిలు పంచుతూ ఘనమైన వేడుకగా నిర్వహించిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులుతెల్లం వెంకటరావు

ఈ కార్యక్రమంలో
స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి-రత్నం రమాకాంత్ బొంబోతుల రాజీవ్-కొండిశెట్టి కృష్ణమూర్తి-ఎండి నవాబ్-అరికెల తిరుపతిరావు-చింతాడి చిట్టిబాబు-నర్రా రాము-చుక్క సుధాకర్ – భీమవరపు వెంకటరెడ్డి-చెగోండి శ్రీనివాస్-చింతాడి రామకృష్ణ-క్రాంతి కుమార్-కాపుల శ్రీను యూత్ నాయకులు గాడి విజయ్-పుల్లగిరి నాగేంద్ర-గాడి రాజేష్ మహిళలు జాస్తి గంగాభారతి-లక్ష్మీకాంతం-శారద-రసూల్-యువజన నాయకులు, కార్యకర్తలు, పార్టీ సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now