ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించిన శ్రీ సాయి సేవా సమితి

జమ్మికుంట /కమలాపూర్ ప్రశ్న ఆయుధం జులై 21

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి సేవా సమితి సభ్యులు బండారి శ్రీనివాస్ వెల్దండి సదానందం కాసూరి రవి కుసుంబ శివాజీ చంద్రబోయిన దేవేందర్ మురారి శెట్టి రాజు వేముల మల్లికార్జున్ సాదుల రవీందర్ భారీగా భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now