బుద్వేల్ లో ఘనంగా హరికిరణ్ గౌడ్ జన్మదిన వేడుకలు

రాజేంద్రనగర్, అక్టోబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని బుద్వేల్ కుసుమ హరినాథ్ బాబా మందిరం జనరల్ సెక్రటరీ జి.హరికిరణ్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం బుద్వేల్ లో జి.హరికిరణ్ గౌడ్ ను పలువురు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కె. శ్రీనివాస్ గౌడ్, ఎస్.కె.నజీర్, రమేష్ గౌడ్, ఎం. సంతోష్, ఎం.నిరంజన్, ఎండీ. వాజిద్, ఏం.గోపాల్ రెడ్డి, పెండ్యాల దశరథ్, ఎం నాగరాజ్, గాలి వెంకటేష్, డి.మల్లేష్ యాదవ్, ఎల్.నరేష్ కుమార్, ఏ. శివకుమార్ యాదవ్, జి.రవి కిరణ్ గౌడ్, ఎస్.హనుమంతు నాయక్, దానం అనుమంతు, ప్రభాకర్ గౌడ్, తొడ బోయిన నరసింహ, బి.రత్నాచారి, శంకర్ చారి, రాజు నాయక్, సాగర్ వెంకటేష్, శ్రీనివాస్ చారి, ఇబ్రహీం ఖాన్, సినీ ఆర్టిస్ట్ శివ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now