Site icon PRASHNA AYUDHAM

గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు

IMG 20250920 WA0031

నిజామాబాద్ జిల్లా ,(ప్రశ్న ఆయుధం) 20

నిజామాబాద్ పట్టణం సుభాష్ నగర్ నారాయణ పాఠశాలల్లో “గ్రాండు ప్యారెంట్‌డే” వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారికీ పాఠశాల యాజమాన్యం ఆత్మలపాటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో AGM శివాజీ పేటల్ గారు మాట్లాడుతూ పిల్లలకు పేధాలు మరియు అందాందాలు, సహాయ సహకారాలు అప్పుడే ఉండాలని, మా సంస్కృతి, సంప్రదాయాలు, పిల్లలకు నేర్పించుకోవడంలో గ్రాండు ప్యారెంట్స్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉండాలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ చంద్రన్ గారు, VP అక్షిత తిరుమల గారు, మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొనడం జరిగింది.

Exit mobile version