గజ్వేల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

గజ్వేల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

గజ్వేల్, 14 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ప్రజలు అందులో భాగంగా ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చిన్నారులకు కైట్స్ దారం చరక అందజేసిన సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి వేల చిన్నారులతో కలిసి పతంగులు ఎగురవేయడం సంతోషంగా ఉందని అన్నారు, ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, ఆరిఫ్, కొమురవెల్లి ప్రవీణ్, బిక్షపతి, బాలేష్, నరేందర్ రెడ్డి,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now