ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి డిసెంబర్ 3
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అంకంపాలెం ఆశ్రమ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేదిక మ్యాథ్స్ డైరెక్టర్ మురళి హారిక ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. సందర్భంగా సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శారద వార్డెన్ నాగమణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.