తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బంజారా భవనంలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..

 

IMG 20240811 WA0118

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా తీజ్ ఉత్సవాలను ఎన్ఎస్పి బంజారా భవనంలో నానబెట్టిన గోధుమలు బుట్టలో ఉంచి ప్రేమ దమ్ము కార్యక్రమం అనగా తీజ్ బోర్యామో పవిత్రముగా సేవలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించరు . పాడిపంటలు , ఆయురారోగ్యాలు , పిల్లా పాపాలతో సకల జనులు నిండు నూరేళ్లు సంతోషం గా జీవించాలని వేడుకోనరు . ఈ కార్యక్రమంలో తీజీ ఉత్సవ్ కమిటీ నాయకులు భూక్యా శోభన్ నాయక్ , బిక్షపతి రాథోడ్ , సోమల నాయక్ , వీరభద్రం నాయక్ , కిషన్ నాయక్ , శంకర్ నాయక్ , బస్కినాయక్ , క్రిషన్ నాయక్ , రాజ్ కుమార్ నాయక్ , తన్యా నాయక్ , అజ్మీర్ నాయక్ మరియు గోరు బంజర సాంస్కృతిక సంప్రదాయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు భూక్యా రాజలక్ష్మి , తనవత్ జ్యోతి , సుజాత రాథోడ్ , లూనావత్ జ్యోతి , బి. వెంకట రామ్ , కేఎస్ నాయక్ మరియు వివిధ జిల్లాల నుండి తదితర నాయకులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now