Site icon PRASHNA AYUDHAM

మూఢనమ్మకంతో ఏడాదిన్నర మనవడిపై పగ పెంచుకున్న నాయనమ్మ..

IMG 20250721 WA1012

*మూఢనమ్మకంతో ఏడాదిన్నర మనవడిపై పగ పెంచుకున్న నాయనమ్మ.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..చేతికి హీటర్ తో వాత పెట్టింది..చివరికి*

గుంటురు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.

ఇతరులు చెప్పిన మాటలు విని మూడనమ్మకంతో ఓ వృద్దురాలు తన మనవడి చేతిని కాల్చేసింది.

ఆ తర్వాత హీటర్‌ పట్టుకోవడంతో బాలుడి చేతు కాలినట్టు క్రియేట్‌ చేసింది.

బాలుడి తండ్రి వైద్యులను స్పందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది

తల్లిదండ్రి ఇద్దరూ కూలీ పనిచేసుకుంటారు. గుంటూరులోని నెహ్రూ నగర్‌లో నివాసం ఉంటారు. వీరికి ఏడాదిన్నర వయస్సున్న కొడుకు ఉన్నాడు

బాలుడి పుట్టిన కొద్ది కాలానికే పెద నాన్న చనిపోయాడు. పెదనాన్న చనిపోవడానికి బాలుడి జాతకమే కారణమని ఎవరో ఆమెకు చెప్పారు. వారి చెప్పుడు మాటలను నాయనమ్మ పూర్తిగా తలకెక్కించుకుంది. అప్పటి నుండి బాలుడిపై కోపం పెంచుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేని సమయం చూసి పొయ్యి మంటలపై బాలుడి చేయి ఉంచింది. దీంతో మంటల్లో బాలుడి చేయి కాలింది. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టిన నాయనమ్మ వాటర్ హీటర్ పట్టుకోవడంతోనే బాలుడి చేయి కాలిపోయిందని ఆబద్దం ఆడింది.

కాగా హీటర్ పట్టుకోవడం వల్ల ప్రమాదం జరగల

Exit mobile version