చిట్కుల మహిపాల్ రెడ్డికి ఘన సన్మానం
గజ్వేల్ నియోజకవర్గం, 11 జనవరి 2025 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిట్కుల మైపాల్ రెడ్డిని మార్గమధ్యలో మైలారం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మైనార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్బాల్. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి అనూప్, ఉప్పల ప్రవీణ్, దిరాజ్ రెడ్డి, జానీ పాషా, రాజిరెడ్డి పల్లి రాజు, సూరజ్, సమీర్, మహేశ్వర్, అలీ, తదితరులు పాల్గొన్నారు.