పిఎస్ఆర్ యువసేన అధ్యక్షులు పోతుల మహిపాల్ రెడ్డి బృంధం నూతన ఎస్ ఐ శంకరయ్య కు ఘనంగా సన్మానం
సంగారెడ్డి జిల్లా మనూర్ మండల నూతన ఎస్ఐ గా ఎస్ శంకరయ్య బాధ్యతలు స్వీకరించడం తో సోమవారం పోతుల సంగారెడ్డి, మాజీపీటీసీ కుమారుడు పోతుల మహిపాల్ రెడ్డి, పి ఎస్ ఆర్ యువసేన బృందం ఘనంగా సన్మానించరు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ….. ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి పని చేయాలని , చట్టాలు తెలుసుకున్నప్పుడే నేరాలు తగ్గ ముఖం పడతాయి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా ఎవరికి వారు బాధ్యతగా యుతంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు వాహనాలు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ళ సంగారెడ్డి, డీమర్ విద్యాసంస్థల అధ్యక్షులు అరవింద్ గోడకే తదితరులు పాల్గొన్నారు