బిబిపేట టిఎస్ఎన్ఆర్ పాఠశాలలో గురుపూజోత్సవం 

బిబిపేట టిఎస్ఎన్ఆర్ పాఠశాలలో గురుపూజోత్సవం

 

కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్

(ప్రశ్నాయుదం )10/7/27

 

 

గురు పౌర్ణమి సందర్భంగా బీబీపేట తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి ( టీఎస్ ఎన్ఆర్ ) బాలుర పాఠశాలలో యోగా గురువు బండి రాములు గురూజీ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిబిపేట యోగాసమితి అధ్యక్షుడు చందుపట్ల శ్రీహరి, మాజీ సర్పంచ్ గాడి లింగం, యోగ మాస్టర్ పంపర శివరాజు, ఆనంత కుమార్, పరశురామ గౌడ్, నరసింహులు, బాబు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now