ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థిని
ప్రశ్న ఆయుధం 22 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ మండలంలోని కోయ్యగుట్ట బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పెరశెట్టి ప్రణీత కు 981 మార్కులు వచ్చాయి.ప్రభుత్వ గురుకుల కళాశాలలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని ప్రణిత కు ప్రిన్సిపాల్ లక్ష్మీబాయి విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.