కన్కల్ గ్రామంలో గురుపూజోత్సవ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) జులై 18
గురు పూజోత్సవ కార్యక్రమంలో బాగంగా, కన్కల్ గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు, గ్రామ పెద్దలు, యువకులు, పాల్గొన్నారు.