*గురుపౌర్ణమి ఉత్సవాలు*
కామారెడ్డి జిల్లా ఇన్చార్జి
(ప్రశ్న ఆయుధం)10/7/27
తాడ్వాయి మండలం కేంద్రంలో శబరిమాత ఆలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలు నిర్వహించారు పూజా కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించడం జరిగింది ఇట్టి గురు పౌర్ణమిఉత్సవంలో మన తెలంగాణ నుంచి కాకుండా వివిధ జిల్లాల భక్తులు హాజరు కావడం జరిగింది కర్ణాటక మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదం సేకరించడం జరిగింది