Site icon PRASHNA AYUDHAM

3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

IMG 20250314 WA0032

*3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు*

*Mar 14, 2025*

3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

ఆంధ్రప్రదేశ్ : నేటి నుంచి రాష్ట్రంలో 3 రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొందని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా, నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Exit mobile version