హైందవ శంఖారావం ఘన స్వాగతం పలికి న బీజేపీ నాయకులు
05.1.2024 తేదీన విజయవాడ లో జరుగు హైందవ శంఖారావం విజయవంతం చేయాలని హైందవ శంఖారావం కు నంద్యాల నుంచి విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో గిద్దలూరు లో నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభి రుచి మధు కు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అపి సెట్టి ఉదయ్ శంకర్,జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు కలవడం జరిగింది. ఈ కార్య క్రమం లో నంద్యాల జిల్లా BJYM ఉపాధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్,నంద్యాల టౌన్ జనరల్ సెక్రటరీ మధు, సుబ్బా రెడ్డి,రమణ,వెంకట రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.