Site icon PRASHNA AYUDHAM

నిరుపేద కుటుంబానికి బియ్యం వితరణ చేసిన హమీద్..

..నిరుపేద కుటుంబానికి బియ్యం వితరణ చేసిన హమీద్..

గంభీరావుపేట

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లొ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ ఆదేశాల మేరకు ఈరోజు గంభీరావుపేట న్యూ హనుమాన్ నగర్ కాలానికి చెందిన మండ్ల రాజం సతీమణి మండ్ల సరూప గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు మృతురాలికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి హమీద్ మనసు చలించి అట్టి నిరుపేద కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తృణప్రాయంగా 25 కేజీల సన్నబియ్యాన్ని వితరణగా కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈ కుటుంబానికి అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా కల్పించారు ఇట్టి కార్యక్రమానికి సొషల్ మీడియా కన్వీనర్ గౌరీ శంకర్, సీనియర్ నాయకులు బంగ్లా రాజు గౌడ్పాల్గొన్నారు జంగం రాజు యువ నాయకులు రాజశేఖర్ తో పాటు తదీతరులు పాల్గొన్నారు,

Exit mobile version