ఇక నుంచి ఫ్లైట్ లో హ్యాండ్ బ్యాగ్ రూల్స్ చేంజ్..

*ఇక నుంచి ఫ్లైట్ లో హ్యాండ్ బ్యాగ్ రూల్స్ చేంజ్..*

ఇక నుంచి ఫ్లైట్ ప్రయాణంలో హ్యాండ్బ్యాగ్కు సంబంధించి కొన్ని రూల్స్ మార్పు చెందాయి. సివిల్ ఏవియేషన్ వివరాల ప్రకారం.. విమానంలో ప్రయాణించాలనుకునే వ్యక్తికి ఇకనుంచి ఒక్య బ్యాగు (7 కేజీల బరువు) వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణికులకు పరిమితి 10 కేజీల ఉంటుంది. మే 2, 2024 ముందు టికెట్ బుక్ చేసుకున్నవారికి ఈ నిబంధన వర్తించదు.

Join WhatsApp

Join Now