సాయం అందించే చేతులు తెలంగాణ బిడ్డలకు ఎల్లపుడూ అండగా ఉంటాయి
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆపదలో ఆదుకొని స్వదేశానికి తీసుకొచ్చిన కేటీఆర్
నేడు స్వదేశానికి చేరుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లికి చెందిన మంద మహేష్
సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డ మంద మహేష్
సెల్పీ వీడియో ద్వారా తనను స్వదేశానికి తీసుకెళ్ళాలని కేటీఆర్ ను వేడుకోగా
మహేష్ కి ధైర్యం చెప్పి.. ఆదుకుంటానని భరోసానిచ్చిన కేటీఆర్
కేటీఆర్ చొరవతో మహేష్ కు ట్రీట్మెంట్ చేస్తామని అంగీకరిస్తూ సౌదీలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేఖ రాసిన కిమ్స్ యాజమాన్యం
కేటీఆర్ చెప్పినట్లుగానే సౌది దవాఖాన నుంచి నేడు స్వదేశానికి చేరుకున్న మహేష్