రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 11: కుత్బుల్లాపూర్ ప్రతినిధి
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ జీవన్ రెడ్డి, సిహేచ్. జీత్తయ్య ముదిరాజ్, సత్తి రెడ్డి, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, నరేష్, విక్రమ్ మరియు తదితరులు పాల్గొన్నారు.