🎉 పాముల విజ్ఞతకు 10వ జన్మదిన శుభాకాంక్షలు 🎉
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శుభాకాంక్షల మధ్య ఘనంగా వేడుకలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 26
పాముల విజ్ఞత 10వ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాముల మీనా, సంతోష్ కుమార్ తమ కుమార్తె విజ్ఞత భవిష్యత్తులో మంచి విద్యార్థినిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. అన్నయ్య పాముల కౌండిన్యీ చెల్లెలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె జీవితంలో ప్రతి అడుగూ విజయవంతంగా సాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ పెద్దలు, స్నేహితులు పాల్గొని విజ్ఞతకు ఆశీస్సులు అందజేశారు.