పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వ్యాపారవేత్తలు 

పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వ్యాపారవేత్తలు

ప్రశ్న ఆయుధం 23 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణంలోని తన స్వగృహంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఆయనను వ్యాపారవేత్తలు కలిసి పుషగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఇలాంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ముందు ముందు రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టాలని మనసారా ఆ భాగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో తాటి రామకృష్ణ,నాగరాజ్ సేట్,సంజీవ్ సేట్,బెజగం భాస్కర్ సేట్,గణేష్ సేట్ వ్యాపారవేత్తలు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment