మెదక్/నర్సాపూర్, ఆగస్టు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ లో గొల్లపల్లి మాజీ ఉప సర్పంచ్ గణేష్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి నర్సాపూర్ మాజీ ఉప సర్పంచ్ గణేష్ గౌడ్ తో స్నేహితులు కేక్ కట్ చేయించి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంతోష్, శ్రావణ్, చారి తదితరులు పాల్గొన్నారు.