మొక్కను నాటి మంత్రి పొన్నం కు జన్మ దిన శుభాకాంక్షలు

*మొక్కను నాటి మంత్రి పొన్నం కు జన్మ దిన శుభాకాంక్షలు*

*కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగ రామకృష్ణ*

*ఇల్లందకుంట మే 8 ప్రశ్న ఆయుధం*

మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి 58 జన్మదినాన్ని పురస్కరించుకుని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ గుడి ఆవరణలో మామిడి మొక్కనాటి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ నిండు ఆయురారోగ్యాలతో ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలని మరిన్ని పదవులు అనుభవించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు దేశిని మహేష్ గౌడ్,రేణుకా ఎల్లమ్మ దేవస్థాన ఛైర్మెన్ నాగపురి సంపత్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు బినవేని మహిపాల్ పరకాల విజయ్ భోగం మహేందర్ మురహరి రాజు ఎండి రఫి, దేవాలయ డైరెక్టర్లు బొమ్మీడి సతీష్,నేరెళ్ల వెంకటరాజ్యం,సంతోష్, ఆంజనేయులు,ప్రెసిడెంట్ తిరుపతి,కొండ వీరన్న కొండ కుమార్ కొండ చంటి భూమయ్య రాజయ్య, మహేందర్,ఉమ్మగోని శ్రీనివాస్,శ్రీపతి రాజు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment