ఘనంగా ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31: బాల్కొండ మండలం కేంద్రంలో మహతి చిన్నారుల ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు, విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, టౌన్ అధ్యక్షులు సంజయ్ గౌడ్, టౌన్ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు జావిద్, మండల యూత్ అధ్యక్షులు అరవింద్, ఉపాధ్యక్షులు వివేక్, కమిటీ డైరెక్టర్ ఇమ్రన్ మరియు రాజేష్, శ్రీనివాస్, యూనిస్, సతీష్, వినీష్, నరేష్, టీ గంగాధర్, సాయన్న, అన్వర్, అశోక్, పద్మారావు, విద్యాసాగర్,ప్రవీణ్ గౌడ్, తేజ, బిట్టు, వాహబ్, అయూబ్, ఇంతియాజ్, వెంకటేష్, నిహర్, రాజేశ్వర్, రాము, పురుషోత్తం, బూపి, సన్నీ , మజర్ ,కాజా,మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.