“దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇతి కథ్యతే ||”
ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు కానీ, మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు…
ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్