పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 1భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి

అశ్వాపురం మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వాపురం మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత కాంగ్రెస్ పార్టీ నాయకులు,సుజాత కి కాంగ్రేస్ పార్టీ నాయకుల కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now