*ఓం 卐 ఓం*
*┉━❀꧁ఓమ్꧂❀━┅┉*
*తల్లీ*
*పూజలు చెసేది*
*కోరికలు తీరటానికి*
*వ్రతములు సలిపేది*
*వరములు పొందటానికి*
*యజ్ఞ యాగాదులు* *నిర్వహించెది*
*భోగభాగ్యలు కలగటానికి*
*సేవలు దానాలు చేసేది*
*పేరు ప్రతిష్టలకి*
*ఎక్కడ తల్లీ*
*మా మనసుల్లో*
*నీ పట్ల ప్రేమ*
*అభిమానం*
*భక్తి*
*శ్రద్ద❓*
*నీ దయ ఉంటే*
*అన్నీ కలిగినట్లే అని తెలిసేది* *ఎప్పుడు❓*
*నీ కరు ణే*
*ఐశ్వర్యము అని గ్రహించేది* *ఎప్పుడు❓*
*నీ వాత్సల్యమే*
*మహాభాగ్యమని మురిసేది ఎన్నడు*
*అజ్ఞాన జనితమైన*
*ఆలోచనలు రూపుమాపి*
*జ్ఞాన భిక్షను ప్రసాదించు తల్లీ*
*తల్లి ఎప్పుడు బిడ్డల శ్రేయమే కదా కోరేది*
*నీ ఆలనలో లాలనలో* *పాలనలో*
*నన్ను పునీతుడను కావించి*
*నీ సేవా భాగ్యములో*
*తరింప చేయుము జగన్మాతా*
*ఈ 🛕దసరా రోజున మనలో ఉన్న దుర్గుణాలను🔥దూరం చేసుకుని సద్గుణాలు🕉🔱అయినా ప్రేమ💓పవిత్రత💟 సుఖము, శాంతి, జ్ఞానం, శక్తి💥, ఆనందం🧚♂️అనే ఈ సత్ గుణాలను మన జీవితంలోకి ఆహ్వానించి🪷.. ❤🔥వికారాలపై విజయం🔱🌷పొంది.. మన జీవిత🤝లక్ష్యాన్ని🪷🛕చేరుకుందాం✊.. విజయ🔱దశమిని🌈విజయవంతంగా💫జరుపుకుందాం🕉*
*┉━❀꧁ఓమ్꧂❀━┅┉*
*కాట్యాడ బాపురావు, ప్రశ్న ఆయుధం దినపత్రిక ఎడిటర్ ✍️* విజయదశమి శుభాకాంక్షలు