హర్ ఘర్ తిరంగా

*పోస్ట్ ఆఫీస్ లో హర్ ఘర్ తిరంగా*

*జమ్మికుంట హుజురాబాద్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 12*

స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు 09 ఆగస్టు నుండి 15 ఆగస్టు వరకు నిర్వహిస్తోంది ఇట్టి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నషా ముఖ్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని దేశమంతటా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దేశవ్యాప్తంగా మాస్ ప్లెడ్జ్ డ్రగ్స్ కి వ్యతిరేకంగా 12 ఆగస్టు 2024 రోజున ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ సంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లో చేయడం జరుగుతుందని హుజరాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో 300 మంది విద్యార్థులతో ఉపాధ్యాయులతో తపాలా సిబ్బంది కలిసి నషా ముఖ్త్ భారత్ అభియాన్ యెక్క ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తదుపరి హుజరాబాద్ హెడ్ ఆఫీస్ ఆవరణలో అందరూ ఉద్యోగులు ఖాతాదారులతో కలిసి నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ జమ్మికుంట మోహన్ హుజురాబాద్ పోస్ట్ మాస్టర్ మహేందర్ హుజురాబాద్ తపాలా సిబ్బంది పాల్గొన్నారు

Join WhatsApp

Join Now