సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు పితృవియోగం కలిగింది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అనుచరులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. సత్యనారాయణ పార్థివదేహం సందర్శనార్థం హైదరాబాద్‌లోని క్రిన్స్ విల్లాస్‌లోని స్వగృహంలో ఉంచబడుతుందని పలువురు తెలిపారు.
హరీష్ రావుకు పితృ వియోగం
Oplus_16908288