Site icon PRASHNA AYUDHAM

సుప్రీంకోర్టు తీర్పుతో హర్షినియం!!

IMG 20240801 WA0013

ఈ విజయం అమరులకు అంకితం

*కేంద్ర మంత్రులకు,ధన్యవాదలు తెలిపిన*

మాదిగ జాతిపిత మందకృష్ణ మాదిగ

ప్రశ్న ఆయుధం 01 ఆగష్టు(హైదరాబాద్ బ్యూరో)

సుప్రీంకోర్టు తీర్పుతో నా జాతికి గౌరవం పెరిగిందని మందకృష్ణ మాదిగ అన్నారు.ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని చొరవ తీసుకున్న కేంద్ర మంత్రులు అమిత్‌షా,కిషన్‌రెడ్డి, వెంకయ్యనాయుడు లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు.ఆయన పోరాటంతో సుప్రీం కోర్టు తీర్పు కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.తెలంగాణ అసెంబ్లీలో కూడా దళిత ఎమ్మెల్యేలు,మంత్రులు సీఎం రేవంత్ రెడితో కలిసి స్వీట్లు పంచుకున్నారు.అలాగే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల వేదికగా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు.అలాగే అవసరమైతే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి నోటిఫికేషన్లలో కొత్త రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు.

Exit mobile version