రేవంత్ రెడ్డిని కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ..

రేవంత్ రెడ్డిని కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

IMG 20240820 WA0116

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అక్టోబర్ 13న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఆలయ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పార్టీలతో సంబంధం లేకుండా నిర్వహించే ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలన్నారు. దత్తాత్రేయ వెంట అయన కూతురు విజయలక్ష్మి అన్నారు.

Join WhatsApp

Join Now