పై ఫొటో చూడండి..
పుంతలోని ఓ ధూళి మేఘం అది. నెట్టింట హల్చల్ చేస్తున్న ఈ ఫొటోలో ఓ మూల ఉన్న చిన్న కొమ్ములాంటి చోట జూమ్ చేస్తే, అందులో మరింత మూలకి మన సౌర కుటుంబం ఉంటుంది. సూర్యుడు ఒక ఖాళీ బంతి అనుకుంటే అందులో సుమారు 3,30,000 భూమి లను పట్టించొచ్చని చెబుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. దీంతో ఈ భూమిలో మనమెంత.. మన ఆస్తులు, జీవితాలు, కష్టనష్టాలు ఎంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..