హజరైనా బండి రమేష్ కాంగ్రెస్ నాయకుడు అక్కలదేవ్ గోపాల్ యాదవ్ మల్లమ్మ కూతురు వివాహనికి హజరైనా బండి రమేష్ 

హజరైనా బండి రమేష్ కాంగ్రెస్ నాయకుడు అక్కలదేవ్ గోపాల్ యాదవ్ మల్లమ్మ కూతురు వివాహనికి

హజరైనా బండి రమేష్ 

ప్రశ్న ఆయుధం మార్చి02: కూకట్‌పల్లి ప్రతినిధి

మూసాపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అక్కలదేవ్ గోపాల్ యాదవ్ మల్లమ్మ కూతురు వివాహం ఆదివారం మూసాపేట ఆంజనేయ నగర్ లోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.సుఖసంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని దీవించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, తూము వేణు, గోపిశెట్టి రాఘవేందర్, సుధాకర్ రెడ్డి ,లక్ష్మయ్య, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now