‘వాడు నా వెంట్రుకతో కూడా సరిపోడు’
TG: కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్లో ఏడ్చారని MLA కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘ప్రభాకర్ రెడ్డి.. నీవ్వుంతా నీ బతుకెంతా?, వ్యక్తిత్వంలో ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోడు. నీ మాదిరిగా నేను ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదు. బీఆర్ఎస్ 40 దొంగల్లో ప్రభాకర్ కూడా ఓ దొంగ’. అని విమర్శించారు.