మతం మారి పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు

*మతం మారి, పెళ్లి చేసుకోమని జానీ నన్ను బలవంతపెట్టాడు: బాధితురాలు*

 

*Sep 17, 2024*

 

మతం మారి, పెళ్లి చేసుకోమని జానీ నన్ను బలవంతపెట్టాడు: బాధితురాలు

కొరియోగ్రాఫర్ జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులో బాధితురాలు సంచలన విషయలు వెల్లడించింది. తనకు 16 ఏళ్ల వయసున్నపుడు ముంబైలోని ఓ హోటల్లో జానీ తనపై తొలిసారి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించాడని వాపోయింది. మతం మారి తననిపెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడని పేర్కొంది. జానీ భార్య కూడా తనపై దాడి చేసిందని ఫిర్యాదులో తెలిపింది.

Join WhatsApp

Join Now