Site icon PRASHNA AYUDHAM

ఆరోగ్యమే మహాభాగ్యం : రాగుల నాగరాజు

WhatsApp Image 2025 03 08 at 7.03.58 PM
అవాయి ఆల్కలిన్ ఫ్యూరి ఫైర్ వాటర్ పై అవగాహన సదస్సు

– ఆరోగ్యమే మహాభాగ్యం : రాగుల నాగరాజు

గజ్వేల్, 08 మార్చి 2025 : ఆరోగ్యమే మహాభాగ్యం అని అవాయ్ ఆల్కలిన్ ఫ్యూరి ఫైర్ వాటర్ తాగండి ఆరోగ్యంగా జీవించండి అని రాగుల నాగరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అవాయ్ ఆల్కలిన్ ఫ్యూరి ఫైర్ వాటర్ ఫిల్టర్ పై అవగాహన సదస్సు కంపెనీ ఎండి రాగుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అవాయ్ ఆల్కలిన్ ఫ్యూరి ఫైర్ వాటర్ వినియోగిస్తున్న వారికి అభినందనలు తెలుపుతూ మన ఆరోగ్యం మన చేతుల్లో అని మంచినీటిని సేవిస్తే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అవాయి ఆల్కలీన్ ఫ్యూరి ఫైర్ వాటర్ తో మనకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, ఒక గొప్ప మార్కెటింగ్ అవకాశం తో అవాయ్ ఆల్కలిన్ ఫ్యూరి ఫైర్ వాటర్ ఫిల్టర్ మన ముందుకు వచ్చిందని, తక్కువ ధరతో ఎక్కువ మన్నికతో ప్రజల ఆదరణ పొందుతూ ఉన్నదని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థికంగా ముందుకు సాగాలని కోరారు. అనంతరం అవాయి ఫ్యూరి ఫైర్ వాటర్ ఫిల్టర్ అత్యధికంగా సేల్ చేసిన వారికి చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అవాయి ఆల్కలిన్ ఫ్యూరి ఫైర్ వాటర్ ఫిల్టర్ యాజమాన్యం, సిబ్బంది, పెద్ద ఎత్తున వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version