Site icon PRASHNA AYUDHAM

ఆరోగ్య వైద్య శిబిరం

*కేశవాపూర్ లో ఆరోగ్య వైద్య శిబిరం* *ఉచిత ఆరోగ్య పరీక్షలు మందులు*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 3*

వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంధ్యారాణి హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్ లో శనివారం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు 64 మందికి ఆరోగ్య పరీక్షలు ఎన్ సి డి పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత సీజనల్ వ్యాధుల (వర్షాకాలంలో సంభవించే వ్యాధుల) మీద డ్రై డే మీద అవగాహన కల్పించారు.చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ సంధ్యారాణి హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి తో సూపర్వైజర్లు అరుణ సదానందం వైద్య సిబ్బంది సరళ రమాదేవి ఆశా కార్యకర్తలు స్వప్న రమాదేవి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version