రేపటి నుండి మళ్లీ భారీ వర్షాలు – అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డిలో కంట్రోల్ రూమ్ సిద్ధం

రేపటి నుండి మళ్లీ భారీ వర్షాలు – అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం):

జిల్లాలో రేపటి నుండి మళ్లీ అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (నంబర్: 08468-220069) 24 గంటలూ అందుబాటులో ఉండిప్రజలకుసేవలందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ స్వయంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి రికార్డు బుక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాల ఉధృతి పెరగనున్న నేపథ్యంలో అధికారులు మరింత పర్వతంగా ఉండి అత్యవసర సేవలు అందించాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment