తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు

కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో మరింత వర్షపాతం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం వంటి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలను వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరిస్తూ, అనవసరంగా బయటకు రావద్దని సూచించింది.

Join WhatsApp

Join Now