*ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం*
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పూలమాలలు, శాలువాలు, మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతాయుతమైన విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలు అందించి అధికారుల మన్ననలు పొందారని జిల్లా ఎస్పీ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగ విరమణ చేసిన మీరు ఇకపై భావి జీవితం కుటుంబ సభ్యులతో అనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
*ఉద్యోగ విరమణ పొందిన వారు*
1. M. వెంకటేశ్వర్లు (ఇన్స్పెక్టర్, సైబర్ క్రైమ్)
2. I. రాంజీ నాయక్ (SI, తొర్రూర్ PS)
3. Md. రహ్మత్ అలీ (ASI-260, మహబూబాబాద్ రూరల్ PS)
4. Ch. నర్సయ్య (ARHC-259, డిఏఆర్ మహబూబాబాద్)
ఈ కార్యక్రమంలో AR డిఎస్పి శ్రీనివాస్, సైబర్ క్రైమ్ డిఎస్పి శ్రీనివాస్, మహబూబాబాద్ డిఎస్పి తిరుపతి, డిఎస్పి మోహన్, డిఎస్బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, రూరల్