Site icon PRASHNA AYUDHAM

“చంద్రబాబు కోసం వస్తున్నా హెలికాఫ్టర్ క్రాష్ “

IMG 20240825 WA0113

విజయవాడ

చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్

ముంబయి నుండి విజయవాడ వస్తుండగా క్రాష్ అయిన హెలికాఫ్టర్

పూణె దగ్గర క్రాష్ అయిన హెలికాఫ్టర్ (VT-GVI, AW 139)

ముంబయి నుండి విజయవాడకి రప్పిస్తుండగా ప్రమాదం

ఈరోజు మధ్యాహ్నం సంభవించిన హెలికాఫ్టర్ ప్రమాదం

ప్రమాదంలో నలుగురు హెలికాఫ్టర్ సిబ్బందికి తీవ్ర గాయాలు

హెలికాఫ్టర్ మైంటెనెన్స్ లో ఉంటుండగా రప్పించిన ఏపీ అధికారులు

ఏవియేషన్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహరావు  ఒత్తిడి మేరకు బయలుదేరిన హెలికాఫ్టర్

నెలరోజుల నుండి మైంటెనెన్స్ లో ఉన్న హెలికాఫ్టర్ ని రప్పించిన కో ఆర్డినేటర్ నరసింహరావు

సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాఫ్టర్ ని రప్పించిన అధికారులు

మెయింటెనెన్స్ పూర్తి కాకుండానే రప్పించిన ఏపీ అధికారులు

హెలికాఫ్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ

హెలికాఫ్టర్ క్రాష్ పై ఆరా తీస్తున్న ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు

Exit mobile version