చలో ఢిల్లీ

ఆగస్టు 9న చలో ఢిల్లీకి పిలుపుచ్చిన్న ఎమ్మార్పియాస్

పెద్ద ఎత్తున్న మాదిగలు తరలి రావాలి

ఎస్సి వర్గీకరణ చేసేంత వరకు కేంద్రప్రభుత్వాన్ని వదిలేదే లేదు అన్న నాయకులు

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య

ప్రశ్న ఆయుధం 24జులై కామారెడ్డి :

జిల్లా ఎమ్మార్పియాస్కార్యాలయం లో నాయకులు మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చెప్పట్టి. జంతర్ మంతర్ వద్ద జరిగే మహా ధర్నాకు మాదిగలు, ఉప కులాలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రుశేగం భూమయ్య పిలుపునిచ్చారు.కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అందరూకలిసికరపత్రాలుఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు భూమయ్య మాదిగ మాట్లాడుతూ. ఏబిసిడి వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూన్న. ప్రభుత్వాలు వర్గీకరణ పట్ల నిర్లక్ష్యంవ్యవహరిస్తున్నాయాని అన్నారు. అందుకే రాష్ట్రఅధ్యక్షులు మేడి పాపన్న ఆధ్వర్యంలో ఢిల్లీ లో ఆగస్టు9నమహాధర్నాజరుగుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం. నాడు సుష్మా స్వరాజ్ హైదరాబాద్ నడిబొడ్డున బహిరంగ సభలో 100 రోజులో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. కాని పది సంవత్సరాలు గడిచిన నెరవేర్చలేదు.ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిగల సభను ఏర్పాటు చేసి ఎంతో ఆశతో ఎదురు చూచిన అందరి నిరాశపరిచి కమిటీ వేస్తామని నేటికీ వర్గీకరణ పట్ల ఊసే లేదు అన్నారు. మాదిగ ఉప కులాలకు మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంటు సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కంతి పొచ్చిరం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు సింగం కాశీరం, నియోజకవర్గా ఇన్చార్జిలో వెండి యాదవరావు, మండలాల అధ్యక్షులు శంకర్ మాదిగ, రవీందర్ మాదిగ, మైపాల్ మాదిగ, ఆయిల్ వారు మారుతిమాదిగ, మరియు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now